ETV Bharat / state

పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

మరి కొద్ది గంటల్లో పరీక్ష రాసి ఇంటికి వెళ్లిపోవచ్చనుకున్నాడు ఆ యువకుడు. కానీ అంతలోనే కానరాని లోకాలకు వెళ్లాడు.

పరీక్ష రాస్తూ చనిపోయిన గోపీరాజ్
author img

By

Published : Mar 2, 2019, 12:58 PM IST

Updated : Mar 2, 2019, 2:56 PM IST

.

పరీక్ష రాస్తూ చనిపోయిన గోపీరాజ్

ఇంటర్‌ పరీక్షల్లో విషాదం అలుముకుంది. సికింద్రాబాద్ప్యారడైజ్‌ వద్ద శ్రీ చైతన్య కళాశాల కేంద్రంలోగోపీరాజ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తునే ఆకస్మికంగా కుప్పకూలాడు. వెంటనే సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందాడు.

undefined

ఎలాంటి అనారోగ్యం లేదు

గోపీరాజ్ అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన వెంకట్రావ్‌ కుమారుడు. అమీర్‌పేటలోని ఓ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం బాగానే ఉన్నాడని... ఎప్పుడూ ఎలాంటి ఆరోగ్య సమస్య రాలేదని అతని తండ్రి వెంకట్రావు స్పష్టం చేశారు.

గుండెపోటుతోనే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీకి తరలించారు. గోపీరాజ్ మృతి చెందడంతో అతని తమ్ముడు, మిత్రులు బోరున విలపించారు.

ఇదీ చదవండి :విద్యార్థి ఆత్మహత్య

Intro:Jk_Tg_wgl_21_01_Market_ku_poteathina_Mirchi_pkg_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అన్నదాతలు తీరా మార్కెట్లో అమ్ముకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక వైపు రోజుల తరబడి వేచి చూడడం , మరోవైపు అకాల వర్షాల తో మార్కెట్ కు తీసుకొని వచ్చిన సరుకులు తడిసిపోయి , అమ్మబోతే అడవి .... కొనబోతే కొరవి లా తయారైoది రైతుల పరిస్థితి.
VO:1: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కు ప్రతి రోజు ఐదు వేల నుండి, ఆరు వేల వరకు మిర్చి బస్తాలు వస్తున్నవి. గతంలో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ఖరీదును ప్రారంభించక ముందు ఈ ప్రాంతంలోని రైతులంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మిర్చిని తరలించి అమ్ముకునేవారు. గత 4 సంవత్సరాలుగా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ఖరీదు ను ప్రారంభించడంతో ఈ ప్రాంతంలోని రైతులంతా తాము పండించిన మిర్చిని ఈ మార్కెట్కుకు తరలిస్తున్నారు.మిర్చీ భారీగా వస్తున్నా కొనుగోలు దారులు 7 నుండి 8 మంది మాత్రమే ఉండటంతో కొనుగోళ్లు, కాంటాలు లకు ఆలస్యం అవుతుంది.
VO:2:గత వారం రోజులుగా మార్కెట్ కు రైతులందరూ మిర్చి ని అమ్ముకునేందుకు మిర్చి బస్తాల ను తీసుకుని వస్తుండడంతో , మార్కెట్ మొత్తం మిర్చి బస్తాలతో కిటకిటలాడుతుంది.

Body:మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని రైతులు కోరుతున్నారు

Conclusion:9394450198
Last Updated : Mar 2, 2019, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.