ETV Bharat / state

యాదవులకు 2,600 కోట్లు - YADAVAS

ఈసారి ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో యాదవులకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. 3.58 లక్షల మందికి 70 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు.

యాదవులకు ప్రత్యేకంగా
author img

By

Published : Feb 22, 2019, 2:34 PM IST

Updated : Feb 22, 2019, 5:07 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో కులవృత్తుల వారికి ప్రాధాన్యతనిచ్చారు. గొల్ల కురుమలలో కుటుంబానికి 75 శాతం రాయితీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించనున్నారు. 3.58 లక్షల మందికి 70 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు. 2 వేల 600 కోట్ల సంపద గొల్ల కురుమలకు సమకూరిందని కేసీఆర్​ తెలిపారు. గంగపుత్ర, ముదిరాజ్​ కులాల వారికి 128 కోట్ల చేప పిల్లలు, 4.27 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందని సీఎం పేర్కొన్నారు.

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ ప్రవేశపెడుతున్న కేసీఆర్​

Last Updated : Feb 22, 2019, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.