ఇంటర్ ఫలితాల వివాదంపై భాజపా అనుబంధ సంఘం బీజేవైఎం కార్యకర్తలు మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నినదించారు. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బైటాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: రీ కౌంటింగ్, రీ వాల్యూషన్ ఉన్నా... విద్యార్థుల్లో ఆందోళన