ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన వనమా - mla

కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు ప్రారంభించారు. కలెక్టరేట్​కు సమీపంలో కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.

వనమా వెంకటేశ్వర్​రావు
author img

By

Published : Jun 28, 2019, 6:12 PM IST

భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు ప్రారంభించారు. కలెక్టరేట్​ సమీపంలో ఈ భవనాన్ని కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు శాసన సభ్యుని కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన వనమా

ఇవీ చూడండి: నక్సలైట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.