ETV Bharat / state

నా తుది శ్వాస వరకు కాంగ్రెస్​లోనే... - CONTINUE

ఇటీవలి కాలంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో మిగతా శాసనసభ్యులు కూడా మారుతున్నారని వదంతులు గుప్పుమంటున్నాయి. దాంట్లో ఏది నిజం..? ఏది అబద్ధం..? అనేది ఆ నేతలే స్వయంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

అన్నీ వద్దంతులే...!
author img

By

Published : Mar 16, 2019, 12:22 AM IST

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొత్తగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఖండించారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఓట్లేసి గెలిపించిన 85 వేల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

అన్నీ వద్దంతులే...!

ఇవీ చూడండి:8 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా

jk_tg_mbnr_02_15_jonna_kanumarugu_pkg_c11

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.