ETV Bharat / state

కనీస వేతనాలు ఇవ్వాలని ఉపాధీ హామీ కూలీల ధర్నా - julerupadu

కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఉపాధీ హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. జూలూరపాడు రహదారిపై బైఠాయించారు.

ఉపాధీ హామీ కూలీల ధర్నా
author img

By

Published : Apr 24, 2019, 2:00 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా గ్రామంలో చేపడుతున్న పనులకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూలూరుపాడు రహదారిపై రాస్తారోకో చేశారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. మండల అధికారులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.

ఉపాధీ హామీ కూలీల ధర్నా

ఇవీ చూడండి: నేడు తేలనున్న ఇంటర్​ ఫలితాల వివాదం

Intro:TG_KMM_02_24_UPAADHI KULILU DHARNA_AV01_g9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండె పూడి లో లో ఉపాధి హామీ మీ పథకం కూలీలు ఆందోళన చేశారు గత కొన్ని రోజులుగా గ్రామంలో చేపడుతున్న పనులకు కనీస వేతనం రావడంలేదని అని పని ప్రదేశంలో లో వస్తువులు కల్పించడం లేదని ఆరోపిస్తూ జూలూరుపాడు చండ్రుగొండ రహదారిలో రాస్తారోకో చేశారు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ గంటసేపు రహదారిపై బైఠాయించారు మండల అధికారులు అక్కడకు చేరుకొని విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.