భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. 75 సర్వీసులకు 330 కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు.. సమ్మెలో పాల్గొన్నందున యాజమాన్యం పోలీసుల భద్రత నడుమ తాత్కాలిక డ్రైవర్లు, కార్మికులతో బస్సులు నడుస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
ఇదీ చదవండిః సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది: ఆర్టీసీ ఐకాస