భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని విద్యుత్ కార్యాలయంలో తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు పాల్గొననున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వాలీబాల్ చెస్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 300 మంది ఉద్యోగ క్రీడాకారులు భద్రాచలం తరలివచ్చారు. మూడు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు. అనంతరం గెలుపొందిన వారికి ఆలిండియా ఆటల్లో అవకాశం ఇవ్వాలన్నారు. విద్యుత్ ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకే ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు భద్రాచలం డీఈ ప్రతాప రెడ్డి తెలిపారు.
ట్రాన్స్కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు - TS TRANSCO CONDUCTS TOURNAMENTS FOR ELECTRICITY EMPLOYEES
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఎస్ ట్రాన్స్కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు.