ETV Bharat / state

ఎర్ర చీమల గుడ్ల పచ్చడి...మీకు..తెలుసా...!

అడవిలో బతకడం కష్టంతో కూడినది. అందులో ఆహారం కోసం రోజు అన్వేషణ చేయాల్సిందే. పర్యావరణ అసమతుల్యత వల్ల గిరిజనం తిండి కై తిప్పలు పడుతున్నారు. ఆహారం లభించకపోవడం వల్ల భద్రాద్రి మన్నెం వాసులు ఎర్ర చీమల గుడ్లతో పచ్చడి చేసుకుని కడుపు నింపుకుంటున్నారు.

ఎర్ర చీమల పచ్చడి...మీకు..తెలుసా...!
author img

By

Published : Jul 3, 2019, 12:26 PM IST

అసలే మన్నెం.. పూట గడవడమే కష్టంగా బతుకీడుస్తున్న గిరిజనం.. అడవిలో దొరికే ఆకులు తిని కాలం గడిపే మన్యం వాసులు క్షుద్బాధ తీర్చుకునేందుకు ఎర్రచీమల గుడ్లతో పచ్చడి చేసుకుని తింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో తరచుగా ఈరకమైన దృశ్యాలు కనబడుతుంటాయి. ఇక్కడ జిన్నెచెట్లపై ఉన్న ఎర్రచీమలు, వాటి గుడ్లను సేకరించే పనుల్లో ఆదివాసీలు రోజుల తరబడి నిమగ్నమవుతారు. ఎర్రచీమలు, వాటి గుడ్లతో పచ్చడి చేసుకుని తింటున్నారు. సమీప ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో వీటితో కూరను సైతం వండుకుంటారని ఇక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సంతల్లోనూ చీమలు, వాటి గుడ్లను గొత్తికోయలు సేకరించి.. కుప్పలుగా పోసి విక్రయిస్తుంటారంటున్నారు.

ఇదీ చూడండి. జరభద్రం: బాలుడికి ప్రమాదం... పెద్దలకు పాఠం.

Intro:TG_SRD_56_03_MUNCIPAL_VISIT_VO_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని రీజినల్ డైరెక్టర్ మహేందర్ సందర్శించారు. మున్సిపాలిటీలో వార్డుల విభజన, ఓటర్ల జాబితాపై కమిషనర్, అధికారులతో సమీక్షా నిర్వహించారు. తుది ముసాయిదా లో ఎక్కడ తప్పులు దొర్లకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. వార్డుల విభజన, ఓటర్ల జాబితాపై ఈనెల 5 వరకు అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలని పట్టణవాసుల ను ఈ సందర్భంగా కోరారు.

Body:బైట్: మహేందర్, మున్సిపాలిటీ రీజినల్ డైరెక్టర్

Conclusion:నోట్: ఈ వార్త వాయిస్ ఓవర్ తో ఇచ్చాను. గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.