ETV Bharat / state

కురిసింది వర్షం... విరిసింది హర్షం - FIELDS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  కురిసిన వర్షాలతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. పొలం బాట పట్టడానికి రైతన్నలు సిద్ధమవుతున్నారు.

కురిసింది వర్షం... విరిసింది హర్షం
author img

By

Published : Jul 1, 2019, 10:51 PM IST

ఖరీఫ్ కాలం వచ్చి ఇన్ని రోజులు గడిచినా చినుకు పడకపోవటం వల్ల భద్రాద్రి అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూశారు. వరణుడు రైతన్నల మొర ఆలకించాడో ఏమో కానీ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వర్షం కురిసింది. అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కురిసిన వాన జల్లుతో ఇక పొలం బాట పట్టి వ్యవసాయ పనులు చేసుకోవటమే తరువాయి అంటున్నారు రైతన్నలు.

కురిసింది వర్షం... విరిసింది హర్షం

ఇదీ చూడండి: మధ్య దిల్లీలో ఆలయం ధ్వంసంతో ఉద్రిక్తత

Intro:భద్రాద్రి

Body:సన్నిధిలో

Conclusion:భద్రాచలంలోని ని శ్రీ సీతారామచంద్రస్వామివారి సన్నిధిలో ప్రధాన ఆలయం బయట ఉన్న హుండీలను నేడు లెక్కించారు గత మూడు నెలలుగా వచ్చిన ఆదాయాన్ని ఈవో రమేష్ బాబు సమక్షంలో లెక్కింపు నిర్వహించారు మూడు నెలలకు వచ్చిన హుండీ ఆదాయం రూ.1.09.64.015/. బంగారం 125 గ్రాములు వెండి ఒక కేజీ 500 గ్రాములు వచ్చినవి వీటితోపాటు వివిధ దేశాల డాలర్లు రియల్స్, దినార్, కానుకలుగా వచ్చాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.