ETV Bharat / state

కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఇల్లందులో క్రీడాకారుల ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ద్వారా కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. సుమారు 300 మంది హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.

The process of selecting kabaddi players at Ellandu for kabaddi state competitions has started
కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఇల్లందులో క్రీడాకారుల ఎంపిక
author img

By

Published : Feb 8, 2021, 7:51 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల స్త్రీ, పురుష కబడ్డీ క్రీడాకారుల రాష్ట్ర స్థాయి పోటీల ఎంపిక ప్రక్రియ ఇల్లందు పట్టణంలో ప్రారంభించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఆటగాళ్ల ఎంపిక మొదలుపెట్టారు. పలు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్యాటర్న్ ద్వారా ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఛైర్మన్ బానోత్​ హరి సింగ్ నాయక్ తెలిపారు.

కార్యక్రమంలో ఈసీ మెంబర్ స్వాతిముత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక సంఘం ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.. పదేళ్లు నేనే సీఎం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.