భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మన రైతు బజార్ కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆ కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశీలించి, కూరగాయల ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఛైర్మన్తోపాటు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జానీ, రైతు సమన్వయ సమితి సభ్యులు మాధవరావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : చిరుత సంచారం..జనాల్లో భయం భయం..