పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకు భద్రాద్రి రామయ్య సన్నిధి తలుపులు మూసివేసిన అర్చకులు... ఈరోజు ఉదయం 5 గంటలకు తెరచి సంప్రోక్షణ నిర్వహించారు. గోదావరి జలాలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతారాములకు అభిషేకం నిర్వహించారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి తిరిగి స్వామివారి దర్శనం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఓయూలో ఈద్ మిలాప్