భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే 6,10,14న జరిగిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. అశ్వాపురం, బూర్గంపాడు మండల ఓట్లు భద్రాచలంలో... గుండాలపల్లి ఓట్లు ఇల్లందులో... పినపాక, మణుగూరుకు చెందిన ఓట్లు మణుగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లెక్కింపు కేంద్రాల్ని కలెక్టర్, ఏఎస్పీ పరిశీలించారు.
కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు - ennikala counting
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
![కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3466300-thumbnail-3x2-vysh.jpg?imwidth=3840)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే 6,10,14న జరిగిన మూడు విడతల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. అశ్వాపురం, బూర్గంపాడు మండల ఓట్లు భద్రాచలంలో... గుండాలపల్లి ఓట్లు ఇల్లందులో... పినపాక, మణుగూరుకు చెందిన ఓట్లు మణుగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లెక్కింపు కేంద్రాల్ని కలెక్టర్, ఏఎస్పీ పరిశీలించారు.
Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మనుగూరు.
కాలేజీ గా ఎన్నికల ఓట్ల లెక్కింపు పినపాక నియోజకవర్గం లో ప్రారంభమైంది 6, 10, 14 నా జరిగిన న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. అశ్వాపురం బూర్గంపాడు మండల ఓట్లు భద్రాచలంలో గుండాల పల్లి మండలం చెందిన ఓట్లు ఇల్లందులో, పినపాక మణుగూరు మండలం చెందిన ఓట్లు, మణుగూరు జిల్లా పరిషత్ పాఠశాల లెక్కిస్తున్నారు. ఓట్లను ఇరవై ఐదు కట్టలు కట్టి ఇ లెక్కించనున్నారు. తొలుత ఎంపిటిసి సంబంధించిన ఓట్లు లెక్కించగా తర్వాత జడ్పిటిసి ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ అవకాశం ఇవ్వకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Conclusion:మణుగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు.