ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు - నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో.. వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెదేపా నేతలతో పాటు.. నందమూరి తారక రామారావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

TDP leaders in Bhadradri Kottagudem celebrated Nandamuri Taraka Rama Rao 25th death anniversary
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
author img

By

Published : Jan 18, 2021, 3:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శాంతి నగర్ కాలనీలో తెదేపా నాయకులు ఎస్కే అజీమ్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం నేతలు ఎన్టీఆర్ అమర్హై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రామారావు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇదీ చదవండి: నందమూరి తారక రామారావు.. కాషాయం కట్టిన లౌకికవాది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.