భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ధర్నాకు దిగింది. వేసవి కాలంలో సింగరేణి కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని... పని మధ్యలో కార్మికులను మార్చాలని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు కోరారు. తమ విజ్ఞప్తి పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
సమస్యలు తీర్చాలంటూ సింగరేణి కార్మికుల ధర్నా - kothagudem
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మణుగూరులో ధర్నాకు దిగింది. ఎండలో కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు అన్నారు.
నిరసన తెలుపుతున్న నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ధర్నాకు దిగింది. వేసవి కాలంలో సింగరేణి కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని... పని మధ్యలో కార్మికులను మార్చాలని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రావు కోరారు. తమ విజ్ఞప్తి పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
Intro:సింగరేణి కార్మికుల సమస్యలపై తెబోగకసం ధర్నా
Body:సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మణుగూరు రైల్వే జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సింగరేణి కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆ సంఘం ఉపాధ్యక్షులు ప్రభాకర్రావు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు మల,మల మాడిపోతున్నారు అని వ్యక్తం చేశారు. కార్మికుల పని మధ్యలో మార్చాలని రెండు రోజుల నుంచి డిమాండ్ చేస్తుంటే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మన ఏరియాలో నీ బుగ్గ గుండెల్లో దుమ్ము ధూళి లేచి కార్మికుల అనారోగ్యం చెందుతున్నారని, దుమ్ము,దూళీ లెవకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జిఎం కార్యాలయం లో ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. ఆక్షలతోకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Conclusion:అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏరియా జిఎం రమేష్ కు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.