ETV Bharat / state

ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం - sri godha ranganadha swamy kalyanam in bhadrachalam

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా రేపు రామయ్యకు రథోత్సవం నిర్వహించనున్నారు.

ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం
ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం
author img

By

Published : Jan 14, 2020, 5:27 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. భోగి పర్వదినం సదర్భంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం వైభవంగా జరిపారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసి జిలకల బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు.

స్వామి వారి కల్యాణ వేడుక తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణంలో పాల్గొన్న ఉభయ దాతలకు శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. మకర సంక్రాంతి సందర్భంగా బుధవారం నాడు రామయ్యకు రథోత్సవం నిర్వహించనున్నారు.

ఘనంగా శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణం

ఇదీ చూడండి: మున్సిపల్ ఎన్నికల ఏకగ్రీవంలో తెరాస హవా

Intro:శ్రీ గోదా

Body:రంగనాథ స్వామి కల్యాణం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు చివరిరోజు భోగి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ గోదా రంగనాథస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన చేసి జిలకర బెల్లం మాంగల్యధారణ తలంబ్రాల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ వేడుకలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కళ్యాణం లో పాల్గొన్న ఉభయ దాతలకు ఆలయ సిబ్బంది శేష వస్త్రాలు తీర్థ ప్రసాదాలు అందించారు రేపు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భద్రాద్రి రామయ్యకు రథోత్సవం నిర్వహించనున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.