భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వచ్చింది. ఆ జిల్లాలోని ఇల్లందులో నాయీ బ్రాహ్మణులు పనులు చేపట్టారు. ఈక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తూ.. మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: 15 నుంచి 'వందే భారత్ మిషన్' రెండో దశ