భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఇటీవల కలెక్టర్ సూచించడం వల్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. దశాబ్దాలుగా పూడిక తీయని ప్రాంతాలలో భారీ యంత్రాలతో పూడికలు తీస్తూ పనులు చేస్తున్నారు.
రసాయన ద్రావణాలు పిచికారీ చేస్తూ… ప్రజలకు లాక్డౌన్పై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని వార్డులలో కౌన్సిలర్లు మాస్కులను పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'