భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యరంలో బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న యాకన్నను కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ... మాణిక్యరంలో విశ్రాంతి తీసుకుంటున్న యాకయ్య ఇంటిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి రైతు ఐక్యవేదిక విఫలయత్నం