ETV Bharat / state

సెప్టెంబరు 7నాటికి ప్లాస్టిక్​ రహితం పట్టణం: మాజీ జేడీ - cbi ex jd laxminarayana

భద్రాచలంలో జేడీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ సీసాల క్రషర్ మిషన్​ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.

సెప్టెంబరు 7నాటికి ప్లాస్టిక్​ రహితం పట్టణం: జేడీ
author img

By

Published : Aug 25, 2019, 3:12 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్లాస్టిక్ సీసాల క్రషర్ మిషన్​ను ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా భద్రాచలాన్ని తీర్చిదిద్దేందుకు 11నెలలుగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 7 నాటికి దేశంలోనే ప్లాస్టిక్ నివారణ పట్టణంగా మార్చుతామన్నారు. ప్లాస్టిక్​ నిషేధంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో చాలా వరకు వినియోగం తగ్గిందన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సంచుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్​పీ రాజేష్ చంద్ర, పట్టణ ప్రముఖులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 7నాటికి ప్లాస్టిక్​ రహితం పట్టణం: మాజీ జేడీ

ఇదీ చూడండి: విశ్రాంత శాస్త్రవేత్త ఇంట... సేంద్రియ పంట

Intro:బైట్

Body:లక్ష్మీనారాయణ

Conclusion:మాజీ సి.బి.ఐ జె.డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.