కార్తీక మాసం తొలిరోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద మహిళలు కార్తీక పూజలు నిర్వహిస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీకదీపాలను వదులుతున్నారు. గోదావరి ఒడ్డున గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: బంగారం ధరకు రెక్కలు.. 10 గ్రా. రూ. 42,000..!