భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో న్యూడెమోక్రసీ నేతలు ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సూర్యం, శ్యామ్లను అర్ధరాత్రి అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వారికి ఎటువంటి హానీ తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
ఇల్లందులో న్యూడెమోక్రసీ నేతల నిరసన - ఇల్లందులో న్యూడెమోక్రసీ నేతల నిరసన
మహబూబాబాద్ జిల్లా న్యూడెమోక్రసీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కార్యకర్తలు నిరసన చేపట్టారు.
![ఇల్లందులో న్యూడెమోక్రసీ నేతల నిరసన New Democracy Leaders Protest at Illandu in Badradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7166064-508-7166064-1589283106449.jpg?imwidth=3840)
ఇల్లందులో న్యూడెమోక్రసీ నేతల నిరసన