భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణం గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభమైంది. నిర్మాణం మొదలుపెట్టిన కొంతకాలానికి లాక్డౌన్ నేపథ్యంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల మార్కెట్ నిర్మాణపనులు ప్రారంభమయ్యాయి.
రూ.8కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ నిర్మాణం కోసం పట్టణ వాసులతో పాటు చిరువ్యాపారులు ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఇల్లెందు పట్టణంలోని ఈ మార్కెట్కు పట్టణ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలే'
తిరిగి ప్రారంభమైన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు - MODEL MARKET
ఇల్లెందులో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో లాక్డౌన్ కారణంగా నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు.