భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 'యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్' రావడంతో.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆయన చేరారు.
సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు.. రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఆస్పత్రికి చేరుకుని.. వీరయ్యను పరామర్శించారు. ఎమ్మెల్యేకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పాక్షికంగా 'భారత్ బంద్' ప్రభావం