భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి శాసనసభ్యురాలు హరిప్రియ పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ చేసినందుకుగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రైతులకు రుణమాఫీ చేసినందుకు గానూ... రైతులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ.. కృతజ్ఞతలు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి శాసనసభ్యురాలు హరిప్రియ పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ చేసినందుకుగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ జానీ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!