లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఇల్లందు సింగరేణి జేకే5 కాటా కార్మికులను ఆదుకున్నారు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. సింగరేణి కార్మికులకు నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, తెరాస నాయకులు మాధవరావు, రేణుక పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాల పరిశోధనలో మలుపు