నిరాడంబరం... భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం - శ్రీరామనవమి వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో అత్యంత నిరాడంబరంగా రామయ్య కల్యాణం జరుగుతోంది.
కరోనా ప్రభావంతో కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో వేడుకలు జరుగుతున్నాయి.
Last Updated : Apr 2, 2020, 2:17 PM IST