- వరంగల్‌లో నాలాలపై ఆక్రమణల తొలగింపునకు మంత్రి కేటీఆర్ ఆదేశం
- కేటీఆర్ ఆదేశాలతో నయీంనగర్ పెద్దమోరీ నాలాపై ఆక్రమణల తొలగింపు
- పొక్లెయినర్‌తో నాలాపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు
వరంగల్ నిట్‌లో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష - స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం
14:13 August 18
మంత్రి కేటీఆర్ సమీక్ష
14:08 August 18
మంత్రి కేటీఆర్ సమీక్ష
- వర్షాలు, వరదలు, కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
- వరంగల్‌కు మరోసారి వరద ముంపు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
- సమీక్షలో పాల్గొన్న మంత్రులు ఈటల, ఎర్రబెల్లి
13:50 August 18
శాంతించిన గోదారమ్మ
- భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ
- క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- 8 అడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాచలం వద్ద 54 అడుగులకు తగ్గిన నీటిమట్టం
- నిన్న సాయంత్రం 6 గం.కు 61.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- గోదావరిలో 14,60,725 క్యూసెక్కుల వరద ప్రవాహం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
12:51 August 18
శాంతించిన గోదారమ్మ
- భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ
- భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద 8 అడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- మ.12 గం.కు భద్రాచలం వద్ద 54.4 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం

- 61.7 అడుగుల తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద గోదావరిలో 14,60,725 క్యూసెక్కుల వరద ప్రవాహం

12:16 August 18
సహకరించండి..
- వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల పర్యటన
- పర్యటనకు ముందు విహంగ వీక్షణం ద్వారా వరద ముంపు ప్రాంతాల పరిశీలన
- నయీంనగర్, సమ్మయ్యనగర్‌లో నాలాలను పరిశీలించిన మంత్రులు
- ఇదులవాగు పెద్దమ్మగడ్డ నాలాను పరిశీలించిన మంత్రులు కేటీఆర్, ఈటల
- హంటర్ రోడ్డులో వరదనీటిలోనే కిలోమీటర్ మేర నడిచిన కేటీఆర్
- భద్రకాళి చెరువు సామర్థ్యంపై కలెక్టర్, కమిషనర్‌తో చర్చించిన కేటీఆర్
- ఎక్కడ్నుంచి ఎంత వరద వస్తుందో సమగ్ర నివేదిక ఇవ్వాలన్న కేటీఆర్
- లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడిన కేటీఆర్
- వరదలతో తీవ్రంగా నష్టపోయామని మంత్రులకు తెలిపిన బాధితులు
- బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేటీఆర్
- వరద ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న కేటీఆర్
- శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడి
- ఇళ్లలో నీరు నిలిచిన కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశం
10:22 August 18

- భద్రాచలం వద్ద ఆరడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- నిన్న సా.6 నుంచి ఉ.9 గంటల వరకు ఆరడుగుల మేర తగ్గిన నీటిమట్టం
- ఉదయం 10 గం.కు భద్రాచలం వద్ద 55.3 అడుగులకు తగ్గిన గోదావరి

- గోదావరి ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు
- భద్రాద్రి జిల్లాలో 60 పునరావాస కేంద్రాల్లో 4 వేలమంది బాధితులకు వసతి
10:09 August 18
ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
- వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పర్యటన
- ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న కేటీఆర్, ఈటల
- నయీంనగర్ నాలా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు
- వరద బాధితులతో మాట్లాడిన మంత్రులు కేటీఆర్, ఈటల
09:53 August 18
శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద
- శ్రీరాంసాగర్ జలాశయంలోకి చేరుతున్న 79,766 క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ జలాశయం నుంచి 880 క్యూసెక్కులు విడుదల
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నీటిమట్టం 1,080.40 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 53.536 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 90.313 టీఎంసీలు
09:44 August 18
వరంగల్‌లో మంత్రుల పర్యటన
- వరంగల్‌కు చేరుకున్న మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్
- వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రులు కేటీఆర్, ఈటల
- అనంతరం పరిస్థితులపై అధికారులతో సమీక్ష
09:25 August 18

- భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 55.8 అడుగులు
- ఉదయం 9 గంటలకు 55.8 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం
08:31 August 18
భద్రాచలంలో 56.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- ఉదయం 8 గంటలకు 56.30అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- నిన్న సాయంత్రం 6 గంటల నుంచి 5 అడుగుల మేర తగ్గిన గోదావరి నీటిమట్టం
- చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతున్న గోదావరి నీటిమట్టం
- రెండ్రోజులుగా ఏజెన్సీ, విలీన మండలాలకు నిలిచిన రాకపోకలు
08:27 August 18
నీటి విడుదల
- మంచిర్యాలలోని ఎల్లంపల్లి జలాశయానికి 83,529 క్యూసెక్కుల వరద నీరు
- 8 గేట్లు ఎత్తి 82,852 క్యూసెక్కులు నీటిని విడుదల చేసిన అధికారులు
08:16 August 18
గల్లంతైన వ్యక్తి మృతి
- గద్వాల జిల్లాలోని తుంగభద్ర నదిలో గల్లంతైన రవికుమార్ మృతి
- రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన రవికుమార్
- తుంగభద్ర నదిలో రవికుమార్ మృతదేహం లభ్యం
07:34 August 18
తగ్గిన గోదావరి నీటిమట్టం
- నిన్న సాయంత్రం నుంచి భద్రాచలంలో స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద
- ఉదయం 7 గంటలకు 56.70అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- చివరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొనసాగుతున్న గోదావరి