ETV Bharat / state

'భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఖమ్మం ఎంపీ' - ఖమ్మం ఎంపీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించారు.

'భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఖమ్మం ఎంపీ'
author img

By

Published : Oct 11, 2019, 6:31 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట మండలం మల్కారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక దేశంలో ఎక్కడా లేదని... ఈ కార్యక్రమం వల్ల పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తోందని నామ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్​ అధ్యక్షుడు కోరం కనకయ్య, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

'భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఖమ్మం ఎంపీ'

ఇదీ చదవండిః పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా!

Intro:TG_KMM_06_11_MP NAMA_KRARYAKRAMAM_AV_TS10088 ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా అశ్వరావుపేట దమ్మపేట ములకలపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు దమ్మపేట మండలం మల్కారం లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు కార్యాచరణ ప్రణాళిక నిరంతర కార్యక్రమం దేశంలోనే ఈ కార్యక్రమం ఎక్కడ జరగలేదని ఈ కార్యక్రమంలో పల్లెలు శుభ్ర పడ్డాయని నామ పేర్కొన్నారు నా మా వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ అధ్యక్షుడు కోరం కనకయ్య స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారు

Body:ఖమ్మం ఎంపీ నామా కార్యక్రమం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.