ETV Bharat / state

కొనసాగుతున్న అంతర్ జిల్లాల కబడ్డీ శిక్షణ - Bhadradri Kottagudem District Latest News

విజయమే లక్ష్యంగా ఇల్లందులో అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ కొనసాగుతోంది. జట్లకు జరుగుతున్న శిక్షణను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అధ్యక్షుడు హరిసింగ్, కార్యదర్శి స్వాతిముత్యం పరిశీలించారు.

kabaddy training is going on in illandu in  Bhadradri Kottagudem district
ఇల్లందులో బడ్డీ క్రీడాకారులకు శిక్షణ
author img

By

Published : Feb 27, 2021, 7:33 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అంతర్ జిల్లాల 47వ జూనియర్ కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న జట్ల శిక్షణ తీరును జిల్లా కబడ్డీ అధ్యక్షుడు హరిసింగ్, కార్యదర్శి స్వాతిముత్యం పరిశీలించారు.

నైపుణ్యం గల శిక్షణను వినియోగించుకొని విజయంతో జిల్లాకు మంచి పేరు తేవాలని క్రీడాకారులతో ఇల్లందు పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్ అన్నారు.

మార్చి 3 వరకు వేరువేరుగా శిక్షణ ఇస్తున్నామని.. 25 మంది బాలలు, 12 మంది బాలికలు పోటీలకు సిద్ధమవుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: చదువులు.. సరదాలు.. శాటిలైట్‌ రూపకర్తలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.