ETV Bharat / state

స్వచ్ఛ భద్రాచలంగా మార్చేద్దాం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

భద్రచలంలోని పాత మార్కెట్​ ఎదురుగా గల మైదానాన్ని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అక్కడి వాకర్స్​తో కలిసి శుభ్రం చేశారు. భద్రాద్రిని స్వచ్ఛ భద్రాచలంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛ భద్రాచలంగా మార్చేద్దాం: జేడీ లక్ష్మీనారాయణ
author img

By

Published : Oct 30, 2019, 9:09 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పాత మార్కెట్​ ఎదురుగా గల మైదానాన్ని జేడీ ఫౌండేషన్​ అధ్యక్షులు లక్ష్మీ నారాయణ పట్టణ ప్రజలతో కలిసి శుభ్రం చేశారు. భద్రాచలాన్ని ప్లాస్టిక్​ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని చాలా నెలలుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా... ఇవాళ మైదానంలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. స్థానిక వాకర్స్​తో... కలిసి శుభ్రపరిచారు. ప్రపంచంలోనే ప్లాస్టిక్​ను నిషేధించిన పట్టణంగా భద్రాచలం తీర్చిదిద్దాలని సంకల్పంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్​ను నిషేధించి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణాన్ని స్వచ్ఛ భద్రాచలంగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛ భద్రాచలంగా మార్చేద్దాం: జేడీ లక్ష్మీనారాయణ

ఇదీ చూడండి: సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు..

Intro:బైట్

Body:లక్ష్మీనారాయణ

Conclusion:జెడి పౌండేషన్ అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.