ETV Bharat / state

'స్వర్గీయ ఎన్టీఆర్​ ఆశీర్వాదం నాకు ఉంటుంది'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఖమ్మం కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థి రేణుకా చౌదరి ప్రచారం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్​ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. భాజపా, తెరాసకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.

author img

By

Published : Apr 4, 2019, 4:05 PM IST

రోడ్​షోలో ఖమ్మం కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి
రోడ్​షోలో ఖమ్మం కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీర్వాదం తనకు ఉంటుందని ఖమ్మం కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్​షో నిర్వహించారు. తెదేపాను మోసం చేసిన నామ నాగేశ్వర రావుకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా.. ఎమ్మెల్యేలను కొనేందుకు మాత్రం బాగానే ఏర్పాటు చేశారని విమర్శించారు.

రాహుల్​ గాంధీ ప్రధాని అయితే.. ప్రతి నిరుపేద ఇంటికి నేరుగా రూ.6 వేలు వస్తాయని రేణుకా తెలిపారు. భాజపా, తెరాసకు ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు.

ఇవీ చూడండి:'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు'

Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి గురువారం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కెసిఆర్ ప్రభుత్వానికి రైతులు ధాన్యం కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం చేతకాదు కాని ఎమ్మెల్యేలను కొనేందుకు మాత్రం కేంద్రాలను బాగానే ఏర్పాటు చేశారని విమర్శించారు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుందని ఆమె తెలిపారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి నిరుపేద ఇంటికి నెలకు ఆరువేల రూపాయలు వారి అకౌంట్ లోకి నేరుగా వస్తాయని ఈ సొమ్ము సంవత్సరానికి 72 వేల రూపాయలు ఉంటుందని ఆమె తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న భాజపా తెరాస వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు రేణుక వెంట మాజీ మంత్రి ఇ చంద్రశేఖర్ అశ్వారావు పేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఉన్నారు

Body:రేణుక చౌదరి ఎన్నికల ప్రచారం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.