భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తింది. ఉదయం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న నీటిమట్టం రాత్రి 9 గంటలకు 52.6 అడుగులకు చేరింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
భద్రాచలం వద్ద 52.6 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
godavari water level at bhadrachalam
21:21 August 20

Last Updated : Aug 20, 2020, 11:12 PM IST