ETV Bharat / state

కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు - కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఇల్లందు పట్టణంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర ఆవేదన చెందిన ఆవ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు .ఈ నేపథ్యంలో రంజాన్​ పండుగ వేళ వారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Fueled by family quarrels at yellandu
కుటుంబ కలహాలతో ఉరేసుకున్నాడు
author img

By

Published : May 25, 2020, 5:45 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రంజాన్ పండగ వేళ విషాదం అలుముకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను తండ్రి లేనివాడిని చేసింది. ఇల్లందు పట్టణంలోని ఎల్​బీఎస్ నగర్​కు చెందిన బాసిత్(37)ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

కొంత కాలం నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో ఉన్న గొడవల కారణంగా కొంత కాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది.

ఇదీ చూడండి : ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.