భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం నుంచి వరద నీరు తాలిపేరు రిజర్వాయర్‌లోకి చేరుతోంది.
జలాశయానికి గేట్లు మరమ్మతు పనులు చేస్తుండటంతో అధికారులు 25 గేట్లను వదిలి ఉంచారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు దిగువన గోదావరిలోకి తరలి వెళ్తోంది.
ఇదీ చదవండి: occupied: మళ్లీ అదే పని చేశాడు