ETV Bharat / state

ఇల్లందులో మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ - badradri latest news

ఇల్లందులో 67 చెరువులకు గానూ 10 లక్షల 72వేల చేప పిల్లలను ఎంపీడీవో పంపిణీ చేశారు. సహకార సంఘం సభ్యులకు మత్స్యకారులకు అందజేశారు.

Distribution of fishes in illandhu, badradri district
ఇల్లందులో చేపపిల్లల పంపిణీ
author img

By

Published : Sep 14, 2020, 11:04 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లోని 67 చెరువులకు గానూ 10 లక్షల 72వేల చేప పిల్లలను ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్​లు కార్యదర్శులు సొసైటీ సభ్యులు సహకార సంఘం సభ్యులకు మత్స్యకారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగరత్నమ్మ, జడ్పీటీసీ ఉమాదేవి, పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- 'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.