ETV Bharat / state

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు - ఐకాస

రోడ్డుపై వెళ్లే ఉద్యోగుల చేతికి  పువ్వులు అందిస్తూ... ఈ నెల 24న జరగబోయే సింగరేణి కార్మికుల సమ్మెలో పాల్గొనాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఐకాస నాయకులు.

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు
author img

By

Published : Sep 23, 2019, 1:54 PM IST

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సమ్మెకు హాజరు కావాలని ఐకాస నాయకులు వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న జరగబోయే సింగరేణి కార్మికుల సమ్మె కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఉద్యోగులకు పువ్వులను అందించారు. అనంతరం సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకొని నినాదాలు చేశారు. సమ్మె జరిగిన మరుసటి రోజు నుంచి విధులకు హాజరుకావొద్దని ఉద్యోగులను కోరారు.

పువ్వులిస్తూ సమ్మెలో పాల్గొనమంటున్నారు

ఇవీ చూడండి: కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Intro:వినూత్న తరహాలో సమ్మెపై ప్రచారాన్ని నిర్వహించారు ఐకాస నాయకులు ఉద్యోగుల చేతికి పువ్వులం ఇచ్చి రేపు విధులకు హాజరు కావద్దని విజ్ఞప్తి చేశారు

Body:బొగ్గు పరిశ్రమలో నూరు శాతం విదేశీ పెట్టుబడులు నిరసిస్తూ 24వ తేదీన సింగరేణి సమ్మె జరగనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సమ్మెలో పాల్గొనవద్దని పేర్కొంటూ బలపరుస్తున్న సంఘాల నాయకులు కార్మికులను సమ్మెలో పాల్గొనాల్సిందిగా కోరారు సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకున్న కార్మిక సంఘం నాయకులు ఉద్యోగుల చేతికి పువ్వుల నిస్తూ తెల్లవారి విధులకు హాజరు కావద్దని అభ్యర్థించారు

Conclusion:బైట్
వంగా వెంకట్ aituc నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.