భద్రాచలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని అలంకరించారు. మహానివేదన భోగ భాగ్యం, లక్ష కుంకుమార్చన పూజలు చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.
- ఇదీ చూడండి: బాసరలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు