ETV Bharat / state

ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ డ్రై రన్ - latest news is that Bhadradri is at illandu in Kottagudem district

ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్​పై సిబ్బందికి డాక్టర్ వరుణ్ తగు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని తహసిల్దార్ మస్తాన్ రావు పరిశీలించారు.

Dr. Varun giving instructions to the staff on the vaccine
వ్యాక్సిన్​పై సిబ్బందికి సూచనలు చేస్తున్న డాక్టర్ వరుణ్
author img

By

Published : Jan 8, 2021, 6:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ డ్రై రన్ నిర్వహించారు. వ్యాక్సిన్​పై సిబ్బందికి డాక్టర్ వరుణ్ సూచనలు చేశారు.

ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన డ్రై రన్ కార్యక్రమాన్ని తహసిల్దార్ మస్తాన్ రావు పరిశీలించారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో​ డ్రైరన్​ సంతృప్తికరంగా సాగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.