ఇవీ చూడండి:బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?
భద్రాచలంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు కాకుండా... అపరిచిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారనే కోణంలో భద్రాచలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏఎస్పీతో పాటు సుమారు 50 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు
భద్రాచలంలోని సుభాష్ నగర్లో భద్రాద్రి జిల్లా ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే చెప్పాలని సూచించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను పోలీస్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఏఎస్పీ రాజేష్ చంద్ర, సీఐ సత్యనారాయణ రెడ్డి, 50 మందికి పైగా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:బస్సులో దొరికిన రూ.3.47కోట్లు ఎవరివి?
Intro:ఆకస్మిక
Body:నిర్బంధ తనిఖీలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలనుసారం గా ఏఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసు లు సిఆర్పిఎఫ్ జవాన్లు ఆకస్మిక నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తి యొక్క పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనుమానితుల ఎవరైనా ఉంటే విచారిస్తున్నారు ఈనెల 11న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు దీనిలో భాగంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు ధ్రువ పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ తనిఖీల్లో ఏఎస్పీ రాజేష్ చంద్ర సీఐ sai సత్యనారాయణ రెడ్డి ఎస్సైలు సుమారు 50 మందికి పైగా పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు పాల్గొన్నారు బైట్ రాజేష్ చంద్ర ఏ ఎస్పి భద్రాచలం