ETV Bharat / state

ఆకట్టుకున్న బాలోత్సవాలు... అలరించిన విద్యార్థులు... - CHILDREN FESTIVAL HELD IN GRAND WAY IN BDRACHALAM

భద్రాచలంలో బాలోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో విద్యార్థులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఎంతో ఉత్సాహంగా పిల్లలు అన్ని పోటీల్లో పాల్గొన్నారు.

CHILDREN FESTIVAL HELD IN GRAND WAY IN BDRACHALAM
author img

By

Published : Nov 17, 2019, 3:33 PM IST

భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో బాలోత్సవాలు వైభవంగా ముగిశాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, మిమిక్రీ, ఏకపాత్రాభినయం, కథలు రచనల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్​గఢ్ నుంచి వచ్చిన విద్యార్థుల బృందం నృత్యాలు చేసి ఆకట్టుకుంటున్నారు. రకరకాల సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు మెరిసిపోయారు. జానపదనృత్యాలతో అలరించారు.

తాల్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో అధ్యక్షులు పంచాక్షరయ్యా పాల్గొని పిల్లలను అభినందించారు.

ఆకట్టుకున్న బాలోత్సవాలు... అలరించిన విద్యార్థులు...

ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.