ETV Bharat / state

వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి నుంచి బస్సు సర్వీసులు రద్దు - భద్రాచలం తాజా వార్తలు

cancellation-of-bus-services-from-bhadrachalam-depo
వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి నుంచి బస్సు సర్వీసులు రద్దు
author img

By

Published : Aug 20, 2020, 10:58 AM IST

Updated : Aug 20, 2020, 12:27 PM IST

10:56 August 20

వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి నుంచి బస్సు సర్వీసులు రద్దు

భద్రాచలం డిపో నుంచి ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. పాల్వంచలోని నాగారం కిన్నెరసాని వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది.  ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌.. చర్ల, వెంకటాపురం, వి.ఆర్.పురం, కుక్కునూరు మండలాలకు బస్సు సర్వీసులు నిలిపివేశారు.

ఎడతేరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు పెద్దఎత్తున వరద ప్రవాహిస్తోంది. ఈ తరుణంలో పలు చోట్ల కాలనీలు, రోడ్లు నీటితో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు

Last Updated : Aug 20, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.