ETV Bharat / state

నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మల్లన్న వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు స్పందించి వంతెన పనులు ఇప్పటికైనా పూర్తి చేయాలని కోరుతున్నారు.

నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణాలు
నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణాలు
author img

By

Published : Sep 13, 2020, 3:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మల్లన్న వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన తాత్కాలిక వంతెనలు 3 సార్లు కొట్టుకుపోయాయి.

వర్షాకాలంలో ఏజెన్సీ వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోవడం, వైద్య చికిత్సల కోసం వచ్చే గర్భిణీలు, వృద్ధులు పిల్లలు పడుతున్న ఇబ్బందులు కథనాలుగా వస్తున్నా.. తాత్కాలిక వంతెనల పనులలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా... నిర్మాణాలు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా వైరస్ కారణంగా అఖిలపక్ష భేటీ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.