భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో సాంబశివరావు , శైలజ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్నారు. పిల్లలు పుట్టడం లేదని భర్త వేధించాడు. భరించలేక భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటుంది. భర్త మారి తనను తీసుకెళ్తాడని ఎదురు చూసింది. ఇదే అదనుగా తీసుకున్న సాంబశివరావు తన మరదలు అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య భర్తను నిలదీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శైలజకు న్యాయం చేస్తామని ఎస్సై గోపి హామీ ఇచ్చారు.
భార్య పుట్టింటికి వెళ్లిందని మరదలితో సంబంధం - wife
రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్నారు. పిల్లలు పుట్టడంలేదని భార్యను వేధించాడు. టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లింది. సీన్ కట్ చేస్తే..భర్త మారకపోగా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.