ETV Bharat / state

భద్రాద్రిలో రామదాసు జయంత్యుత్సవాలు

భద్రాచలంలో రామయ్య గుడి కట్టిన భక్త రామదాసు 386 జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఆ రామదాసుకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

భద్రాద్రిలో రామదాసు జయంత్యుత్సవాలు
author img

By

Published : Feb 8, 2019, 3:08 PM IST

RAMADASU
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ భక్త రామదాసు 386 జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవ కార్యక్రమాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు మొదటి రోజు కావడంతో శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. రామాలయంలో ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన వాగ్గేయకారోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు భద్రాచలం చేరుకున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు చిత్రకూట మండపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
undefined

Intro:hyd_tg_21_8_dadus opening_ab_c20

kukatpally vishnu

(. )సంప్రదాయ భారతీయ మిఠాయిలు స్వీట్లకు ప్రసిద్ధి చెందిన మిఠాయి దాదుస్తన ఆరవ శాఖను హైదరాబాద్ కూకట్పల్లి లో ప్రారంభించింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తన సేవలను దేశంలో పలుచోట్ల అందిస్తున్న దాదుస్ ప్రధానంగా ఈ రోజు బ్రాండ్ నూతన లోగోను ఆవిష్కరించడం తో పాటు హైదరాబాద్ లో తన ఆరవ శాఖను ప్రారంభించింది .ఈ సందర్భంగా రాజేష్ దాదూ మాట్లాడుతూ నమ్మకం నాణ్యత మంచి రుచి తో కూడిన మిఠాయిలను అందించడం ద్వారా తమకు ఈ గుర్తింపు వచ్చిందని ప్రజల ఆదరణను పొందేందుకు మరింత కృషి చేస్తామని అన్నారు. ప్రత్యేకంగా మిల్క్ షేక్ ,సలాడ్స్ ,చాట్ ,పాస్తా ,పిజ్జా ,టర్కీ స్పెషాలిటీ అయినటువంటి వంటి అంతర్జాతీయ స్థాయి మిఠాయిలు కూడా అందిస్తామని తెలిపారు.

బైట్.. రాజేష్

Body:హై

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.