ETV Bharat / state

'ప్రభుత్వం మద్యం విక్రయాలను నిలిపివేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భాజపా అధ్యక్షుడు కోనేరు చిన్ని డిమాండ్​ చేశారు. మద్యం విక్రయాలను నిలిపివేయాలని కోరారు.

bhadradri kothagudem bjp president spoke on government
'ప్రభుత్వం మద్యం విక్రయాలను నిలిపివేయాలి'
author img

By

Published : May 13, 2020, 7:37 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన కోరారు. మద్యం విక్రయాలను నిలిపివేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

లాక్​డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులకు తరచూ వైద్య పరీక్షలు: కేటీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.