భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కూనవరం రోడ్డులో ఉన్న సరోజినీ వృద్ధాశ్రమంలోకి రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. ఇందులో ఉన్న సుమారు 60 మంది వృద్ధులు వరద నీటిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ విజేత తక్షణ చర్యలు చేపట్టారు. వృద్ధులను బయటకు తీసి పునరావాస కేంద్రాలకు తరలించారు.
నీట మునిగిన వృద్ధాశ్రమం.. పునరావాస కేంద్రాలకు తరలింపు - నీట మునిగిన వృద్ధాశ్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద నీరు పెరగి... లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. భద్రాచలం కూనవరం రోడ్డులో గల సరోజినీ వృద్ధాశ్రమం కూడా వరద నీటిలో మునిగింది.
![నీట మునిగిన వృద్ధాశ్రమం.. పునరావాస కేంద్రాలకు తరలింపు నీట మునిగిన వృద్ధాశ్రమం.. పునరావాస కేంద్రాలకు తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8450142-457-8450142-1597657452064.jpg?imwidth=3840)
నీట మునిగిన వృద్ధాశ్రమం.. పునరావాస కేంద్రాలకు తరలింపు