ETV Bharat / state

రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోంది: భట్టి - bhadradri kottagudem

రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

batti-pressmeet
author img

By

Published : May 1, 2019, 2:26 PM IST

రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలు జరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేవారిన, పార్టీ మారిన మారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన జరుగుతోందన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే పాలన ఇష్టానుసారం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు.

రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోంది: భట్టి

ఇదీ చదవండి: "గ్లోబరీనా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.