ETV Bharat / state

కాంగ్రెస్​ను కాంతారావు మోసం చేశారు: బలరాం నాయక్​ - mahabubabad

పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నమ్మిన ఓటర్లను మోసం చేశాడని కాంగ్రెస్​ నేత బలరాం నాయక్​ ఆరోపించారు. కాంగ్రెస్​ అన్ని అవకాశాలు కల్పించిందని చివరికి పార్టీని వీడడం సరైంది కాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో బలరాం నాయక్​ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు.

Breaking News
author img

By

Published : Mar 23, 2019, 6:42 PM IST

మహబూబాబాద్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి బలరాం నాయక్​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు నమ్మిన ఓటర్లను మోసం చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాంతారావు కాంగ్రెస్​ను మోసం చేశారు

ఇవీ చూడండి:ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.